Last Updated:

Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 22, 2023 ) బంగారం, వెండి ధరలు..

అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరగడం గమనార్హం. ఇక ఈరోజు (నవంబర్ 22, 2023 ) ఉదయం వరకు

Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 22, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరగడం గమనార్హం. ఇక ఈరోజు (నవంబర్ 22, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారంపై రూ.350, 24క్యారెట్లపై రూ.380 మేర ధర పెరిగింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,020 గా ఉంది. అదే విధంగా పసిడి బాటలోనే వెండి కిలో ధర రూ.400 మేర పెరిగి.. 76,400 లుగా కొనసాగుతోంది.

ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.62,170 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020

కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,300, 24 క్యారెట్ల ధర రూ.62,510

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,020 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,400 గా ఉంది.

ముంబైలో రూ.76,400

చెన్నైలో రూ.79,400

బెంగళూరులో రూ.75,000

కేరళలో రూ.79,400

కోల్‌కతాలో రూ.76,400 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,400

విజయవాడలో రూ.79,400

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,400 లుగా ఉంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.