Home / viswak sen
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటి చిన్న సినిమాల జాబితాలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మరో మూవీ 'ముఖ చిత్రం'. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Ori Devuda Twitter Review : విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా ‘ఓరి దేవుడా’.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడుగా కనిపించడం ఇంకో విశేషం.తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా ఆయనే తెరకెక్కించారు.ఈ సినిమాను దీపావళి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో భారీ విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడు […]
విశ్వక్ సేన్ కు చాలామంది అభిమానులు ఉండవచ్చు కానీ నేను అతని పర్సనాలిటీకి పెద్ద అభిమానిని అని సినిమాలో హీరో కన్నా బయట అతని పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని అంటూ రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అంతేకాక ఈ పర్సనాలిటీని ఇలాగే కంటిన్యూ చేయాలని విశ్వక్ సేన్‌కు రామ్ చరణ్ సూచనలు చేశారు.