Home / Vaikuntha Ekadashi 2025
Vaikuntha Ekadashi 2025: తెలంగాణతో పాటు ఏపీలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచే పలు ఆలయాలను ముస్తాబు చేశారు. ఇప్పటికే ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కోసం అవకాశం కల్పిస్తారు. అయితే, వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తులకు నమ్మకం ఉంటుంది. అందుకే వైకుంఠ ఏకాదశి పుణ్య రోజున […]