Home / Top Selling Premium Phones
Top Selling Premium Phones: ప్రీమియం స్మార్ట్ఫోన్ల సేల్స్‌లో ఆపిల్, సామ్సంగ్ కంపెనీలు మరోసారి తమ మార్క్‌ను చూపించాయి. ఒప్పో, వివో, షియోమి, వన్‌ప్లస్, రియల్‌మి బ్రాండ్లను దగ్గరికి కూడా రాకుండా చేశాయి. ఈ కంపెనీల ఫ్లాగ్షిప్ ఫోన్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులు ఆపిల్, సామ్సంగ్ ఫోన్లపై విశ్వాసం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, చైనీస్ కంపెనీల ప్రభావం ఇప్పటికీ మిడ్ రేంజ్ బడ్జెట్ పరిధిలోనే ఉంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్లు 60 శాతానికి పైగా […]