Home / tollywood actress
టాలీవుడ్ కి "దేవదాసు" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ "ఇలియానా". మొదటి సినిమా తోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఆ మూవీ ఇండస్ట్రి హిట్ కావడంతో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోలందరి సరసన నటించి
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరోయిన్ బిందుమాధవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆవకాయ బిర్యాని సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి బిందు మాధవి యాక్టర్ గా ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదించుకుంది. ఇక ఇదే ఫేమ్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో
తెలుగు అమ్మాయి అయినా తమిళ ఇండస్ట్రీలో మంచి నటి గా పేరు సంపాదించుకుంది ఐశ్వర్యా రాజేష్. కౌశల్యా కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
కుందనపు బొమ్మ "సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు తెరేకు పరిచయమైన సమంత
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది మలయాళీ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. విశాల్ నటించిన "యాక్షన్" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య పలు డబ్బింగ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. 2022 ఒక్క ఏడాదిలోనే ఏకంగా 9 సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ.
ప్రముఖ నటి డింపుల్ హయతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017 వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో సూపర్ హిట్ అనే పాట గుర్తుకు వస్తూ ఉంటుంది.
బాల నటిగా అంజి, దేవుళ్ళు వంటి చిత్రాల్లో ఆకట్టుకున్న భామ నిత్యా శెట్టి. ఇప్పుడు హీరోయిన్ గా మారి నువ్వు తోపురా అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత ఓ పిట్ట కథలోనూ నటించింది. అయితే ఇవేవీ ఆమెకు గొప్పగా గుర్తింపును సంపాదించి పెట్టలేదు. మరో వైపు డిజిటల్ మాధ్యమంలో సిరీస్‌లతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఈ మేరకు
డా. రాజశేఖర్ , జీవితా రాజశేఖర్ ల ముద్దుల కూతురు "శివాత్మిక" గురించి పరిచయం అక్కర్లేదు. 2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. శివాత్మిక తన అందం, ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. నటించింది మొదటి చిత్రమే అయినా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. రానాకి భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు అటు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. 2016లో పాప్ కార్న్ అనే తమిళ చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది
టాలీవుడ్ కి సుశాంత్ నటించిన చిలసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది "రుహాని శర్మ". ఆ సినిమా హిట్ కాకపోయినా రుహాని మాత్రం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీ తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ