Last Updated:

Nithya Shetty : వైరల్ గా పిట్ట కథ బ్యూటీ “నిత్యా శెట్టి” బాత్ టబ్ వీడియో.. ఫుల్ గా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

బాల న‌టిగా అంజి, దేవుళ్ళు వంటి చిత్రాల్లో ఆక‌ట్టుకున్న భామ నిత్యా శెట్టి. ఇప్పుడు హీరోయిన్ గా మారి నువ్వు తోపురా అనే చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. త‌ర్వాత ఓ పిట్ట క‌థ‌లోనూ న‌టించింది. అయితే ఇవేవీ ఆమెకు గొప్ప‌గా గుర్తింపును సంపాదించి పెట్ట‌లేదు. మ‌రో వైపు డిజిట‌ల్ మాధ్య‌మంలో సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేసింది. ఈ మేరకు

Nithya Shetty : బాల న‌టిగా అంజి, దేవుళ్ళు వంటి చిత్రాల్లో ఆక‌ట్టుకున్న భామ నిత్యా శెట్టి. ఇప్పుడు హీరోయిన్ గా మారి నువ్వు తోపురా అనే చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. త‌ర్వాత ఓ పిట్ట క‌థ‌లోనూ న‌టించింది. అయితే ఇవేవీ ఆమెకు గొప్ప‌గా గుర్తింపును సంపాదించి పెట్ట‌లేదు. మ‌రో వైపు డిజిట‌ల్ మాధ్య‌మంలో సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేసింది. ఈ మేరకు త్రీ సీ’స్ అనే సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఇంజ‌నీరింగ్ గ్రాడ్యుయేష‌న్ చేస్తున్న ఈ చిన్నది.. త‌ర్వాత హీరోయిన్‌గా స్థిర‌ప‌డాల‌నే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉంది. అదే విధంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిత్యా.. తాజాగా బాత్ టబ్ లో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Nitya Shetty (@nityashettyoffl)