Last Updated:

Samyuktha : వరుస హిట్లతో జోష్ మీద ఉన్న గోల్డెన్ లెగ్ బ్యూటీ “సంయుక్త”..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. రానాకి భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు అటు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. 2016లో పాప్ కార్న్ అనే తమిళ చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది

1 / 13
2 / 13
3 / 13
4 / 13
5 / 13
6 / 13
7 / 13
8 / 13
9 / 13
10 / 13
11 / 13
12 / 13
13 / 13