Home / Three Teens Killed
Three Teens Killed While Playing PUBG On Railway Tracks in bihar: బీహార్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్నా నగరంలో పబ్జీ గేమ్ మూడు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన పట్నాలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగింది. చంపారన్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్, ముజఫర్ పూర్ రైల్వే మార్గంలో ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్సాతోలాలోని రాయల్ పాఠశాల సమీపంలో పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతున్నారు. ఈ సమయంలో […]