Home / Threatening Call
MP Raghunandan Rao Receives Threatening Calls once Again: తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్ కగార్ ఆపాలని రెండు వేర్వేరు నంబర్ల నుంచి వ్యక్తులు ఫోన్ చేశారు. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయని వారు తెలిపారు. తమ టీమ్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని, కాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకోవాలన్నారు. తమ ఫోన్లు ట్రేస్ చేసేందుకు యత్నిస్తున్నారని, […]
New Delhi: ఢిల్లీ సీఎం రేఖగుప్తాను చంపేస్తానని మద్యం మత్తులో పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తిని ఘజియాబాద్, ఢిల్లీ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి కొత్వాలి ప్రాంతానికి చెందిన శ్లోక్ త్రిపాఠిగా గుర్తించారు. తర్వాత అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్యతో గొడవపడి మద్యం మత్తులో బెదిరింపు ఫోన్ చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు ఘజియాబాద్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ […]