Home / The Raja Saab
Nayanthara in Prabhas The Raja Saab: ప్రభాస్ హీరో దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందనేది మాత్రం క్లారిటీ లేదు. రాజాసాబ్ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. ఈ క్రమంలో షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు మారుతి. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన […]
Bollywood Producer About The Raja Saab Movie: ప్రభాస్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. బాహుబలి నుంచి పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్సే చేస్తున్నాడు. అన్ని కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. సినిమా రిలీజ్ అవుతండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో సలార్ 2, కల్కి 2, రాజాసాబ్, స్పిరిట్‌తో పాటు హనురాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇవన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలే. అయితే మొన్నటి వరకు […]
The Raja Saab Motion Poster Out: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే వేడుకలు వారం ముందు నుంచే జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం డార్లింగ్ బర్త్‌డే హడావుడే కనిపిస్తోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డేను అభిమానులంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నెట్టింట ఎక్కడ చూసిన ప్రభాస్ బర్త్‌డే పోస్ట్సే దర్శనం ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ బాక్సాఫీసు రారాజు బర్త్‌డే అంటే ఫ్యాన్స్‌కి మూవీ మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారనేది ముందు […]