Home / T20 World Cup 2024
గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు గతంలో ఎన్నడూ లేని స్వాగతం లభించింది.అంతకుముందు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిని భారత క్రికట్ జట్టు సభ్యులు అనంతరం విజయోత్సవ ర్యాలీకోసం ముంబయ్ చేరుకున్నారు.
అమెరికా, కరేబియన్ దీవుల వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించాలని భావించిన బీసీసీఐ.. ఈ టోర్నీలో పాల్గొన టీమ్‌కు రోహిత్‌ను సారధిగా నిమమించింది. వైఎస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యను ఎంపిక చేసింది.
T20 World Cup 2024: ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2024లో టీ20 ప్రపంచకప్ కు యూఎస్ఏ, వెస్టిండీస్ లు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ కప్ వేదికను మార్చే సూచనలు కనిపిస్తున్నాయి.