Last Updated:

Gold Prices: తగ్గినట్టు అనిపించి మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు గురువారం స్పల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

Gold Prices: తగ్గినట్టు అనిపించి మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Gold Prices: ఈ మధ్య కాస్త తగ్గినట్టు అనిపించిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో బంగారం ధరలు గురువారం స్పల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దేశ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 150 మేర పెరిగి రూ. 51,600 చేరింది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 మేర పెరిగి 10 గ్రాములు రూ. 56, 290 కి చేరింది. మరో వైపు వెండి మాత్రం కిలో రూ. 66, 800 లుగా కొనసాగుతోంది. కాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం , వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు(Gold Prices)

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం(Gold Prices) ధర( 10 గ్రాములు) రూ. 51,600 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,290
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 51,600 , 24 క్యారెట్ల ధర రూ. 56,290
వైజాగ్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,290
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,750 కాగా 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,440
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,600, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 56,290
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 52,350, 24 క్యారెట్ల ధర రూ. 57,110
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 51,650, 24 క్యారెట్ల ధర రూ. 56,340
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600,24 క్యారెట్ల బంగారం ధర రూ.56,290

వెండి ధరలు (కిలో)(Gold Prices)

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,200
విజయవాడలో – రూ. 70,200
విశాఖపట్నంలో – రూ. 70,200
బెంగళూరులో- రూ. 70,200
చెన్నైలో – రూ. 70,200
ఢిల్లీలో- రూ. 67,000
ముంబైలో- రూ. 66,800
కోల్‌కతాలో – రూ. 67,000