Home / Siddharth
Siddharth Comments on Pushpa 2: హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ వివాదస్ప వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా పుష్ప 2పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ డిసెంబర్ 31న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా అతడు ఓ తమిళ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా హోస్ట్ సౌత్ సినిమాలకు హిందీలో […]
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె, డాక్టర్ ఐశ్వర్యను ఆయన వివాహమాడనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావు హైదరి గత సంవత్సరం మహాసముద్రం సినిమా సెట్స్‌లో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారు డేటింగ్ ప్రారంభించారు. గతేడాది చండీగఢ్‌లో జరిగిన నటుల జంట రాజ్‌కుమార్‌రావు, పాత్రలేఖల వివాహానికి వీరిద్దరూ కలిసి హాజరయ్యారు.