Home / sharukh khan
Jawan Movie Review : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ .. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేసిన చిత్రం “జవాన్”. ఈ సంవత్సరం ప్రారంభంలో ‘పఠాన్’తో హిందీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్ షారుక్. మళ్ళీ వెంటనే ఎనిమిది నెలల వ్యవధిలోనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరిసింది. […]
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ .. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న చిత్రం “జవాన్”. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేస్తుండడం గమనార్హం.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. షారూఖ్ నటిస్తున్న విషయం తెలిసిందే. "జవాన్" పేరుతో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు..
యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యానికి ముందు అడుగు వేస్తూ ఉంటాడు.ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ
Pathaan: పఠాన్ చిత్రం బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా మెుదటి స్థానంలో నిలిచింది.
Pathaan: వివాదాల నడుమ విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య.. జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో.. అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది.
Pathaan Box Office: వివాదాల నడుమ విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య.. జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో.. అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది.