Home / Sai Kiran wedding
Sai Kiran and Sravanthi Wedding: నటుడు సాయి కిరణ్ ఓ ఇంటివాడు అయ్యాడు. సీరియల్ నటి స్రవంతిని తాజాగా పెళ్లి చేసుకున్నాడు. సాయి కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ వంటి సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా పలు చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. ప్రస్తుతం తెలుగు సీరియల్లో నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. కోయిలమ్మ, గుప్పెడంత […]