Home / RRR Documentary
RRR: Behind and Beyond Documentary Trailer: తెలుగు సినీ పరిశ్రమ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమ ఆర్ఆర్ఆర్. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టారు. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలవడంతో ఇంటర్నేషనల్ వేదికలపై ఈ సినిమా పేరు మారుమోగింది. ఆస్కార్తో పాటు మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. ఎన్నో రికార్డులతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్స్ చేసింది ఈ సినిమా. […]