Home / RRR: Behind and Beyond
RRR Behind and Beyond Documentary: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్గా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. 2022లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో అలియాభట్, ఓలివియా మోరిస్, శ్రియ, అజయ్ దేవ్‌గణ్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. […]
RRR Documentary OTT Release Date Out: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత విజయం సాధించిందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మల్టీస్టారర్లుగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డునే తెచ్చిపెట్టింది. ఇందులో నాటూ నాటూ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరిలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అప్పటి తెలుగు ఇండస్ట్రీకి అందని ద్రాక్షల ఉన్న ఆస్కార్‌ని అందించిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. […]