Home / Road Accident
విజయవాడలో వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా కారు బీభత్సం సృష్టించింది. స్థానిక బీఆర్టీఎస్ రోడ్ లో అర్ధరాత్రి 2:30 గంటలకు ఎమ్మెల్సీ కారు.. బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి
కర్ణాటక రాష్టంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ర్టంలోని యాదగిర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యారు.
Khammam Road Accident: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. వారి పాలిట లారీలే యమపాశాలుగా మారాయి. ఎందుకంటే ఈ ఘటనలు సంభవించడానికి లారీలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప 2: ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగపుకుంటున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండ నుంచి తిరుపతికి మొదటి ఘట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది భక్తులు గాయపడ్డారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు - కారు ఢీ కొనగా ఏఈ విషాద ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తుంది. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందుతుంది.
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫిల్మ్ నగర్ లోని జంక్షన్ వద్ద.. అదుపుతప్పిన రేంజ్ రోవర్ బోల్తా పడింది.
Road Accident : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేపల్లే మండలం రావి అనంతవరం వద్ద ఈరోజు ( మే 27, 2023 ) తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ క్రమం లోనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. […]
Huzurabad: ఆ కుటుంబాన్ని పేదరికం వెంటాడింది. అయిన పేదరికాన్ని లెక్కచేయకుండా ఇద్దరు కుమారులను బాగా చదివించారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్‌కు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో నార్సింగి మండలం