Home / ram charan tej
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "వాల్తేరు వీరయ్య'. ఈ మూవీలో శృతి హాసన్ చిరుకి జంటగా నటించింది. అలానే రవితేజ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ప్రపంచ వ్యాప్తంగా RRR సృష్టించిన సంచలనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 10 నెలలు కావొస్తున్నా ఈ చిత్రం జోరు తగ్గలేదు. తాజాగా వరల్డ్ ఫేమస్ వెబ్సైటు వెరైటీ మ్యాగజైన్ విడుదల చేసిన ఆస్కార్ ఫర్ బెస్ట్ యాక్టర్ మేల్ "టాప్ 10 ప్రిడిక్షన్ లిస్ట్ లో" ఎన్టీఆర్ పేరు ఉండటంతో అభిమానుల అనడానికి హద్దు లేకుండా పోతుంది.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు " ఆర్ఆర్ఆర్ " మానియా నడుస్తుంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించగా
IMDB : ఐఎండీబీ ( ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ) గురించి మూవీ లవర్స్ కి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు , టాక్ షో లు , ఇలా అన్నింటికీ వ్యువర్స్ ద్వారా నమోదైన అభిప్రాయాన్ని బట్టి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది ఈ సంస్థ.
ఇటీవలే రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.