Home / President Droupadi Murmu
President Droupadi Murmu Graces Koti Deepotsavam in Hyderabad: పవిత్ర కార్తీక మాసంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరై, తొలి కార్తీక దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథునికి, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ […]
Lokmanthan-2024 from today in Shilparam: భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, అందులోని గొప్పదనాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేందుకు హైదరాబాద్ శిల్పారామం వేదికగా నేటి నుంచి నాలుగురోజుల పాటు లోక్‌మంథన్-2024 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదగా నేడు ప్రారంభం కానున్న ఈ ఉత్సవానికి, రెండవ రోజు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరు కానుండగా, 24న జరిగే ముగింపు వేడుకకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ హాజరుకానున్నారు. లోక్‌మంథన్ […]
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రపతి గురువారం ఆమెకు ఆమోదం తెలిపారు.
స్కిల్ డెవలప్ మెంటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతో ఆయన తనయుడు, తెదేపా కీలక నేత బాబుకు బెయిల్ కోసం పోరాడుతూనే.. మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు పార్టీల అగ్ర నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ రాష్ట్రపతి
31 మంది ప్రతిపక్ష ఎంపీల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయింది. మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమెకు మెమారాండం అందజేసింది. వీరిలో ఇటీవల మణిపూర్ లో పర్యటించిన ఎంపీలు కూడా ఉన్నారు.
తెలుగు భాష, తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని 'బర్తరఫ్' చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసిందని డీఎంకే తెలిపింది. నవంబర్ 2న అందజేసిన ఈ వినతిపత్రంలోపెండింగ్‌లో ఉన్న నీట్ బిల్లుతో సహా గవర్నర్‌కు సంబంధించిన అనేక సమస్యలను తెలిపారు.
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో సుప్రీం ఛీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్రమంత్రులు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భారత 50వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో (రీసెర్చ్ అండ్ రిఫరల్) కంటిశుక్లం ( కాటరాక్ట్) శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు.