Home / Police Enquiry
Police Notice to Allu Arjun: సినీ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు లోపలికి తీసుకువెళ్తున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సోమవారం చిక్కడపల్లి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు(డిసెంబర్ 24) ఉదయం 11 గంటలకు పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందిన నేపథ్యంలో అల్లు అర్జున్ మంగళవారం ఉదయంపోలీసుల విచారణకు హాజరు అయ్యారు. అల్లు […]