Home / POCO M6 5G Price Drop
POCO M6 5G Price Drop: ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాత్ సేల్ లైవ్ అవుతుంది. ఈ స్పెషల్ సేల్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Poco M6 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్లో 6.74 అంగుళాల డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. మీరు ఈ మొబైల్ ఆర్డర్ చేయాలనుకుంటుంటే దీని ధర, ఆఫర్లు,ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. పోకో M6 5G […]