Home / Pawan Kalyan
AP Deputy CM Pawan Kalyan Comments: చంద్రబాబు, ప్రధాని మోదీ, నేను… 5 కోట్ల మంది ఆంధ్రులకు అండగా ఉండటానికి వచ్చామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గొల్లప్రోలులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమిపై వస్తున్న ప్రచారంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి అంకిత భావంతో ఉన్నామని, ఎక్కడా […]
Pawan kalyan Wishes Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎప్పుడో పార్టీని స్థాపించిన విజయ్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు. పార్టీ ద్వారా సామాజీక సేవలు నిర్వహించారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్న విజయ్ ఈ ఏడాది ప్రారంభంలో పార్టీను పేరును ‘తమిళగ వెట్రి కజగం’గా మార్చి అధికారిక ప్రకటన ఇచ్చాడు. అంతేకాదు సెప్టెంబర్ 8న ఎన్నికల సంఘం కూడా ‘తమిళగ వెట్రి కజగం’ రాజకీయ పార్టీగా […]
Pawan Kalyan Review Meeting Officials: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని, ప్రతి దశలోనూ నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో కమిషనర్ కృష్ణతేజ, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నంచి ఉపాధి హామితో పాటు, 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయన్నారు. వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం […]
Singh a Song in Hari Hara Veeramallu: జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు కాస్తా బ్రేక్ ఇచ్చి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సెట్లో సందడి చేస్తున్నారు. ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ అందులో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది ఓజీ మూవీ. సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా […]
Prabhas in Pawan kalyan OG Movie: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో లీనమయ్యారు. అయితే ఆయన అభిమానులు మాత్రం తిరిగి సినిమాలో ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాల ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు, సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందనున్న ఉస్తాద్ భగత్ […]
AP Deputy CM Pawan Kalyan tweet about mgr: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 17తో తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ స్థాపించిన ‘ఏఐఏడీఎంకే’ పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ఎంజీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పురచ్చి తలైవర్’ ఎంజీఆర్‌పై […]
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షను చేపట్టారు. వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో ముగిసింది.ప్రదోష కాలాన వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
గొప్పవిజయానికి పిఠాపురం నుంచే బీజం పడిందని.. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరాన్ని సందర్శించిన పవన్.. అనంతరం వారాహి సభలో పాల్గొన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టులో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు దారి పొడగునా.. అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు కేరింతల మధ్య.. పవన్ కొండగట్టుకు చేరుకుని.. అంజన్నను దర్శించుకున్నారు