Home / Pawan Kalyan
Pawan’s OG Movie Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓజీ పూర్తి అయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ తుపాకీ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్నట్లు కనిపించారు. దీంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. గ్యాంగ్‌స్టర్ కథలో మన ముందుకు రానున్న ఈ ఓజీ […]
Hari Hara Veera Mallu Controversy: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాను తెలంగాణ యోధుడు సాయన్న జీవితాన్ని ఆధారంగా తీసుకొని చిత్రీకరిస్తున్నారు. మూవీలో వీరమల్లు అనే పోరాటయోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ నటించగా.. ఆయన సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌తో తీస్తున్న ఈ మూవీ ఈ నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ అందరినీ […]
Pawan Kalyan Hari Hara Veera Mallu Rumoured Runtime: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దయాకర్ రావు నిర్మిస్తుండగా.. ఏఎం రత్నం సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. […]
Movies Release Dates War: ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ కోసం పెద్ధ యుద్ధమే జరుగుతోంది. మా సినిమా ఫలానా రోజు రిలీజ్ అవుతుందని నిర్మాతలు చెబుతున్నా.. అభిమానులు మాత్రం మాకు నమ్మకం లేదు దొర అంటున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే.. కచ్చితంగా ఆన్ టైమ్ వచ్చేవాళ్లు మన హీరోలు.. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్యాన్ ఇండియన్ మత్తులో పడి చెప్పిన తేదీని మరిచిపోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలు చూస్తే.. హిట్ […]
Hari Hara Veera Mallu Trailer: పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాను తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని పూర్తి చేశారు. ఈ సినిమిలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ జూలై 3న 11.10 నిమిషాలకు విడుదల చేయగా రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. […]
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. సంతమాగులూరు మండలం నుంచి రోడ్డు మార్గాన మార్కాపురం వెళ్లనున్నారు. జనసేనానికి ఘనస్వాగతం పలికేందుకు సంతమాగులూరు మండల పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా నరసింహాపురం గ్రామంలో రూ. 1,290 కోట్ల విలువైన అతిపెద్ద మంచినీటి పథకం కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం […]
Power Star Pawan Kalyan Hari Hara Veera Mallu Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా..నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ చేసేందుకు టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈవెంట్లో దర్శకనిర్మాతలు, హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఉత్కంఠ తెర […]
Pawan kalyan : ఏపీ, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షులు మాధవ్, రామచందర్ రావుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్న మాధవ్.. శాసన మండలి సభ్యుడిగా పలు ప్రజా సమస్యలపై, యువత, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలను చట్టసభలో ప్రస్తావించారన్నారు. జాతీయవాద దృక్పథం కలిగిన నాయకుడన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్.. కూటమి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా […]
Pawan Kalyan wishes To kamal Haasan: సీనియర్ యాక్టర్ కమల్ హాసన్ ఆస్కార్ అవార్డ్స్ కమిటీకి సభ్యుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో భారీతయ సినిమా రంగంలో అనేక అవార్డులు, జాతీయ, రాష్ట్ర ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నకమల్ హాసన్ కి ఈ గౌరవం దక్కడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు స్వాగతిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కమల్ హాసన్ ను అభినందిస్తూ ప్రశంసలు […]
Pawan Kalyan: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేశారు. ఎన్నికల ముందు కొణిదేల గ్రామంలో పర్యటించిన పవన్.. తన ఇంటిపేరుతో ఊరు ఉందన్న విషయం తనకు తెలియదన్నారు. తాము అధికారంలోకి వస్తే కొణిదేల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొదటిసారి గ్రామంలో నీటి కొరత ఉందని స్థానిక ఎమ్మెల్యే జయసూర్య.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై […]