Home / Pawan Kalyan
Hari Hara Veeramallu Pre Release Event: చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జులై 24న ఈ మూవీని పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఏపీలో జరుగుతుందని అనుకున్నప్పటికీ.. ప్రోగ్రాం హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. దీంతో హైదరాబాద్ శిల్పకళా వేదికలో కార్యక్రమాన్ని […]
Hari Hara Veera Mallu Pre Release Event in Hyderabad: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ తెగ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను జూలై 24వ తేదీన విడుదల కానుంది. ఇందులో భాగంగానే టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. […]
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్దమైంది. జులై 21న అంటే సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికగా ఈవెంట్ జరుగనుంది. కొంతకాలం క్రితం ఈవెంట్స్ లో తొక్కిసలాట జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హరిహర వీరమల్లు టీం జాగ్రత్తలు తీసుకుంటుంది. “పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో […]
AM Rathnam: ఎ.ఎం రత్నం ఈ పేరు చాలా మంది వినే వుంటారు. ముఖ్యంగా కర్తవ్యం, భారతీయుడు, ఖుషి, బాయ్స్, రన్ ఇలా గుర్తుండిపోయే సినిమాలు తీశారు. ప్రస్తుతం ఆయన మెగా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమాను నిర్మించారు. ఈ నెల 24నప్రేక్షకుల మందుకు సినిమా రానుంది. మీడియాతో మాట్లాడిన ఆయన… పవన్ కళ్యాణ్ తో తనది మూడవ సినిమా అని అన్నారు. ఖుషి, […]
Heroine Raashi Khanna Onboards Ustaad Bhagat Singh Shooting: స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా జాక్ పాట్ కొట్టింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన నటించేందుకు అవకాశం లభించింది. ఇప్పటివరకు రాశీ ఖన్నా పెద్ద హీరోలతో ఛాన్స్ రాలేదు. గత కొంతకాలంగా తన అందాలతో కుర్రకారును నిద్ర లేకుండా చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో జత కట్టేందుకు సిద్ధమైంది. ఫేమస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ డైరెక్షన్లో […]
Andhra Pradesh: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ జంటగా రూపొందుతున్న తాజా మూవీ హరిహర వీరమల్లు. మరో నాలుగు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. 14 రోజులపాటు టికెట్ రేటు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాత ఏఎం రత్నం నుంచి వచ్చిన విజ్ఞప్తితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కానీ టికెట్ల […]
Meher Ramesh – Pawan Kalyan combo: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్లాప్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన మెహర్ రమేష్.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాను హీటేకిస్తోంది. మెహర్ రమేష్ చివరిగా మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ మూవీని తీశారు. అయితే ఈ మూవీ ఘోరంగా ఫ్లాప్ అయింది. మెహర్ తీసిన సినిమాల్లో ఈ మూవీ ఒక పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక […]
Celebrities tributes to Kota Srinivasa Rao’s: కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత పేరు. నవరస నటనా సార్వభౌముడుగా పేరుగాంచారు. తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలకు పైగా నటించాడు. ఆయన నటుడిగా, సహాయనటుడిగా, విలన్ పాత్రల్లో నటించడంతో పాటు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. ఇక, చివరగా ఆయన చివరగా ‘సువర్ణ సుందరి’, కబ్జా సినిమాలో నటించారు. ఆయన మృతిపై […]
Disciplinary action by Pawan Kalyan: రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాటు దేలారు. కూటమి పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై బహిరంగ ప్రకటనలు చేస్తోన్న నేతలతో పాటు పార్టీ కట్టు తప్పి అతిగా ప్రవర్తిస్తున్న నేతలను అసలు ఉపేక్షించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కట్టి అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. జనసేన పార్టీ అధినేతగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సంచలన […]
Pawan’s OG Movie Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓజీ పూర్తి అయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ తుపాకీ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్నట్లు కనిపించారు. దీంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. గ్యాంగ్‌స్టర్ కథలో మన ముందుకు రానున్న ఈ ఓజీ […]