Home / Pakistan
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దాయాది పాకిస్తాన్ కు ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ కు తీవ్రంగా నష్టం కలిగింది. ఉగ్రవాద స్థావరాలతో పాటు ఆదేశ ఆర్మీ క్యాంపులపై కూడా భారత్ దాడులు చేసింది. అలాగే పాకిస్తాన్ ప్రయోగించిన ఎన్నో మిస్సైళ్లు, డ్రోన్లు, యుద్ధ రాకెట్లను ధీటుగా కూల్చివేసింది. దీంతో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం కలిగింది. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రపంచం ముందు పాకిస్తాన్ చేస్తున్న ఎన్నో […]
‘Operation Shield’ in border Districts : రాజస్థాన్‌లోని పాక్ సరిహద్దు జిల్లాలతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా శనివారం ‘ఆపరేషన్ షీల్డ్’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారు పరుగులు తీశారు. ఈ ఘటన రియల్ మాక్ డ్రిల్‌ను తలపించింది. ఝలావర్‌లోని కాలిసింధ్ డ్యామ్ వద్ద మాక్ డ్రిల్ సందర్భంగా డ్రోన్ దాడి జరుగుతుందన్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో అక్కడ ఉన్న కలెక్టర్, ఎస్పీతోపాటు చాలామంది అధికారులు, […]
CDS General Anil Chauhan Key comments : పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తమ తప్పులను సరిదిద్దుకొని దీటుగా స్పందించామని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైన మాట నిజమేనని అంగీకరించారు. అయినా వెంటనే సవాళ్లను అధిగమించి శత్రుమూకలపై విరుచుకుపడ్డామన్నారు. ఈ సందర్భంగా కొంత నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనన్నారు. ఆరు జెట్లను కూల్చేసినట్లు పాకిస్థాన్ చేస్తున్న వాదన మాత్ర తప్పు అని సీడీఎస్ స్పష్టం చేశారు. సింగపూర్‌లో […]
Minister Uttam Kumar Reddy’s harsh comments : పాక్‌తో జరిగిన యుద్ధంలో రఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలిపోయాయా? అని తాము అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ రఫెల్ యుద్ధ విమానం కూలిపోయిందని సీడీఎస్ అనిల్ చౌహన్ స్పష్టం చేశారని, దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా కేంద్రం దీన్ని నిరాకరించడం మానుకోవాలని సూచించారు. ఇదే విషయాన్ని […]
Pakistan: పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న దోషులను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా సహా పలువురిని అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. కాగా తాజాగా థానేకు చెందిన రవీంద్ర వర్మ అనే మెకానికల్ ఇంజనీర్ ను సైతం పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నాడని అదుపులోకి తీసుకున్నారు. కాగా రవీంద్రను 2024లో పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే ఇద్దరు పాక్ ఏజెంట్లు ఫేస్ బుక్ ద్వారా హనీట్రాప్ చేశారు. భారత ఏజెంట్లుగా […]
US President Donald Trump Another React for India and Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగకుండా తామే ఆపగలిగామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకొంటున్నారు. భారత్, పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ నోట మరోసారి అదే మాట వినిపించింది. రెండు దేశాల మధ్య ఘర్షణ ఆపగలిగామని ట్రంప్ అన్నారు. మేం ఆపకపోయి ఉంటే అణుయుద్ధంగా మారి ఉండేదని వెల్లడించారు. ఇరు దేశాలు దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగిస్తే.. అలాంటి […]
Earthquake In Pakistan: మే30న (శుక్రవారం) పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.2 మ్యాగ్నిట్యూడ్ గా రికార్డు అయింది. మే నెలలో ఇది తొమ్మిదవ భూకంపం. 180కిలోమీటర్ల లోపల భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఒకే రోజు ముందు సంభవించిన భూకంపంలో 4.4 మాగ్నిట్యూడ్ గా రికార్డ్ అయింది. జాతీయ సెసిమోలజీ సెంటర్ (national seismology center pakistan) ప్రకారం భూకంపం 180కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు దృవీకరించింది. ఇందుకుగాను ఎక్స్ లో అధికారులు […]
Rajnath Singh: పహల్గామ్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు దాడుల వరకు వెళ్లాయి. దీంతో యుద్ధం వస్తుందని భారత్ తో పాటు, ప్రపంచ దేశాల ప్రజలు ఆందోళన చెందారు. కానీ భారత్ దెబ్బకు తోక ముడిచిన పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయినా.. పరిస్థితి మాత్రం గంభీరంగానే ఉంది. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచ […]
Government servant Arrested : భారత్‌లో విస్తరించిన పాక్ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్టు చేశారు. తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడి ఫోన్లో పాక్‌కు చెందిన పలు నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ మగళియార్ గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడు స్టేట్ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. […]
Shashi Tharoor posts on ‘X’ saying it didn’t mention wars : బీజేపీకి అనుకూల మాట్లాడుతున్న ఎంపీ శశిథరూర్‌పై ఆ పార్టీ నాయకుడు ఉదిత్‌రాజ్ మండిపడ్డాడు. బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా థరూర్‌ను నియమించాలంటూ ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాజాగా శశిథరూర్ స్పందించారు. ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాట్లాడినట్లు చెప్పారు. గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదంటూ ఆయన గురువారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. తన దగ్గర ఎక్కువ సమయం లేదని […]