Home / Natural Star Nani
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 మే 1 న రిలీజ్ కానుంది. ఇప్పటివరకు క్లాస్ హీరోగా, పక్కింటి అబ్బాయిలా ఉన్న నాని.. ఎలాగైనా ఈసారి మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లో అంత వైలెంట్ ను చూపించడంతో ఈసారి నాని అనుకున్నది సాధించేలా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. […]
Hit 3: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతోనే క్లాసు.. వరుస హిట్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా హిట్లు మీద హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే ఆయన నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక తాజాగా నాని నటిస్తున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మే 1 […]
Hit 3: న్యాచురల్ స్టార్ నాని.. ఇప్పటివరకు ప్రేక్షకులకు ఒక పక్కింటి కుర్రాడు. క్లాస్ హీరో.. న్యాచురల్ గా నటిస్తాడు.. ఇవి మాత్రమే తెలుసు. ఏ సినిమాలో చూసినా నాని ఇలానే కనిపించాడు. ఇక దీంతో తనలోని మాస్ ను బయటపెట్టాలని నాని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నీట్ గా.. కూల్ బాయ్ లా, తండ్రిలా, ప్రేమికుడిలా కనిపించిన నాని.. ఇక మాస్ హీరోగా కూడా విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే సరిపోదా […]
HIT 3: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఒకపక్క నిర్మాతగా.. ఇంకోపక్క హీరోగా వరుస విజయాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా నాని చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ సినిమాతో శైలేష్ కొలను తెలుగుతెరకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్.. హిట్ సిరీస్ […]
Sivaji: నటుడు శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన శివాజీ నెమ్మదిగా సెకండ్ హీరోగా మరి.. ఆతరువాత హీరోగా సినిమాలు చేస్తూ పైకి వచ్చాడు. స్టార్ అని చెప్పలేము కానీ, శివాజీ సినిమాలకు కూడా ఫ్యాన్ ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆయన రాజకీయాల మీద మక్కువతో పొలిటికల్ సెటైర్స్ వేసి ఎన్నో వివాదాలకు తెరలేపాడు. అలా […]
Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని.. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా వరుస సినిమాలతో బూసైగ మారాడు. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో నాని ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరోగామారి .. విజయాపజయాలను లెక్కచేయకుండా మంచి మంచి కథలను ఎంచుకొని తన నటనతో న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి.. ఇప్పుడు నిర్మాతగా ఇంకో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాని నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం […]
Nani- Vijay Devarakonda: ఒక ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ వార్స్ గురించి ఒక మాట చెప్పాడు. మేము మేము బాగానే ఉంటాం.. మీరే బావుండాలి అని అది అక్షర సత్యం అని ఎప్పటికప్పుడు హీరోలు నిరూపిస్తూనే ఉన్నారు. స్టార్ హీరో, కుర్ర హీరో అని తేడా లేదు. టాలెంట్ ఉన్నవారిని హీరోలు సైతం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ హీరోస్ కు ఎప్పుడు సినిమాలతో పోటీనే తప్ప.. వ్యక్తిగతంగా ఏరోజు ఎక్కువా […]
Natural Star Nani: స్టార్స్ ఊరికే అయిపోరు. సినిమా కోసం ఎంతో కష్టపడితేనే స్టార్స్ గా మారతారు. కథ ప్రకారం ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోలు. దానికోసం ఎలాంటి పాత్రకైనా ఓకే అనేస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని.. తన న్యాచురల్ నటనతో ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీ హీరో నుంచి మాస్ హీరోగా మారడానికి నాని కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే వైలెంట్ సినిమాలతో […]
Court – State Vs A Nobody Trailer: న్యాచురల్ స్టార్ నాని మంచి మంచి కథలను ఎంచుకొని హీరోగా చేయడమే కాదు.. నిర్మాతగా కూడా మంచి కథలను ప్రేక్షకులకు అందించడం మొదలుపెట్టాడు. వాల్ సినిమా పోస్టర్స్ బ్యానర్ స్థాపించి అందులో చిన్న చిన్న కథలను ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా నాని నిర్మిస్తున్న చిత్రం కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ […]
Nani: ఘంటా నవీన్ బాబు.. ఈ పేరు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదే నాని అని చెప్పండి. మా పక్కింటి అబ్బాయే అని చెప్పుకొచ్చేస్తారు. అంతలా ప్రేక్షకులకు దగ్గరయ్యిపోయాడ. తన న్యాచురల్ నటనతో.. న్యాచురల్ స్టార్ గా మారిపోయాడు. అసలు ఎవరీ నాని.. ఎక్కడ నుంచి వచ్చాడు.. ? అతని సక్సెస్ ఫార్ములా ఏంటి.. ?అంటే డెడికేషన్ అని చెప్తారు ఆయన అభిమానులు. సినిమా ఇండస్ట్రీకి రావాలంటే.. కోర్స్ లు నేర్చుకోవాలి. నటనకు […]