Home / Natural Star Nani
Actor Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ రగ్డ్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. కాగా నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుంది.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న విడుదల కాబోతుండగా.. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది.
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సింగరేణి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు.
"నేను శైలజ" సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. ఇక మార్చి 30 న నానికి తో కలిసి నటించిన దసరా సినిమా రిలీజ్ కానుంది.
పండగ వచ్చింది అంటే చాలు.. వెండితెరపై సినిమాలు ఏ విధంగా పోటీ పడతాయో.. బుల్లితెరపై కూడా ప్రోగ్రామ్ లతో ఛానల్స్ ఆ విధంగానే పోటీ పడుతూ ఉంటాయి. అదే రేంజ్ లో ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఛానల్ లోనూ పోటా పోటీగా స్పెషల్ షోలు చేయడం ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతోంది.
నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో
సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి నాచురల్ స్టార్ గా ఎదిగాడు ” నాని “. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
Nani 30: నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. నూతన దర్శకుడు శౌర్య దీనికి దర్శకత్వం వహిస్తుండగా, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `సీతారామం` ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో గ్రాండ్ స్కేల్లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా షూరూ అయ్యింది. హీరో నానిపై ముహూర్తపు షాట్‌కి చిరంజీవి […]
నేచురల్ స్టార్ నాని ఇటీవల న్యూ ఇయర్ కానుకగా కొత్త మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నేడు ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో లాంఛనంగా
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ” కీర్తి సురేష్ “నాగ్ అశ్విన్ తెరకెక్కించిన "మహానటి" సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్.ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.