Home / national news
Non Bailable Arrest warrant Against Ramdev Baba: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబకు కేరళ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బాబా రాందేవ్ సహచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ పైనా వారెంట్ ఇష్యూ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కేరళ డ్రగ్ ఇన్స్పెక్టర్ […]
Budget 2025: ఈసారి బడ్జెట్లో రైతులకు తీపి కబురు అందింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఎదురుచూస్తున్న రైతులకు ఈసారి శుభవార్త అందింది. ఈసారి ప్రభుత్వం రైతులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కిసాన్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. అందరి దృష్టి ఈ ఏడాది బడ్జెట్‌పైనే ఉంది. బడ్జెట్లో ఏ వర్గానికి ఎలాంటి కేటాయింపులు చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈసారి రైతులకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఈసారి […]
Budget 2025: బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ నిర్మలా సీతారామన్ ధరించే చీరలో అనేక విశేషాలు ఉన్నాయి. ఏటా నిర్మలమ్మ చీరకట్టుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఈసారి కూడా డిఫరెంట్ చీర కట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి రెడ్, బ్లూ, ఎల్లో బ్రౌన్ కలర్స్ ఉన్న క్రీమ్ కలర్ చీర కట్టుకుంది. అలాగే ఆమె ప్రతిసారీ ధరించే చీర భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సూచిస్తుంది. ఆమె బడ్జెట్ రోజున విభిన్న చరిత్రలతో కూడిన చీరను ధరిస్తుంది. […]
Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్ సమీపంలో కొందరు ప్రయాణికులు ట్రైన్ దిగేందుకు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ చైన్ లాగారు. వారు దిగి పక్కనున్న పట్టాలపై చేరుకోగా.. అదే సమయంలో దానిపై నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటికి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.
Kolkata RG Kar Rape and Murder Case: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో సోమవారం తుది తీర్పు వెలువడింది. పశ్చిమ బెంగాల్ ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో దోషిగా నిర్దారించిన సంజయ్‌రాయ్‌కి సోమవారం మధ్యాహ్నం సీల్దా కోర్టు నింజీవిత ఖైదు కేసు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తీర్పు ఇచ్చే సమయంలో వైద్యురాలి కేసు అరుదైన కేసు కెటగిరి […]
Maharashtra Election Results 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో ఆయన నేతృత్వంలోని మహాయుతి కూటమి 226 స్థానాల్లో బలమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడి పతనం అంచున ఉంది. మహారాష్ట్రలో బీజేపీ విజయం ఖాయమైతే ప్రధాని నరేంద్ర మోదీ మరింత బలపడతారు. అంతే కాకుండా ఇదే జరిగితే దేశ రాజకీయాలు […]
సాధారణంగా పాఠశాలలో పిల్లలు అల్లరి చేయడం.. వారిని ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఊహించని రీతిలో తోటి విద్యార్ధులతో కలిసి అల్లరి చేసినందుకు ఓ విద్యార్ధికి టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా విద్యార్ధి గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఈ నగరంలో ఈ తరహా ఘటనలు జరగడం ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తుంది. స్థానికంగా ఉన్న ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన
మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్ధినిలపై కామ వాంఛ తీర్చుకోవడం కోసం దారుణాలకు ఒడిగట్టడం చూస్తున్నాం.
ప్రేమ గురించి వర్ణించాలంటే.. మాటల్లో చెప్పలేనిది అనే మాట మాత్రం వాస్తవం. ఇక ఇటీవల ప్రేమ దేశాల్ని ఖండాల్ని కూడా దాటేస్తుంది. ప్రేమ పేరుతో వివాహాలు అయినవారు కూడా కుటుంబాలను వదిలేసి ఏకంగా దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్ గానే పాకిస్థాన్ నుంచి సీమా హైదర్ ఇండియా కి వచ్చేస్తే..