Home / national news
ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందజేసారు.ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు బుధవారం మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడి ఇళ్ల యజమానులకు తమ ఆదాయంలో.. ఎక్కువ అద్దెల నుంచే వస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త పరువు నష్టం దావా వేశారు.
ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది.
సౌత్ ముంబైలోని మలబార్ హిల్స్ ఏరియాకు బాగా ఖరీదైన ప్రాంతంగా పేరుంది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి ( ఏప్రిల్ 1 ) నుంచి దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజా ఛార్జీలు పెరగనున్నాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.49 వరకు టోల్ ఛార్జీలను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్ హచ్ఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది.
తనకు జరిగిన అన్యాయం గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలిపడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
Delhi: దేశ రాజధాని దిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాత్రి సమయాల్లో దోమల నివారణకు ఉపయోగించిన మస్కిటో కాయిల్.. ఓ కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది.
ఇటీవల తమిళనాడు మిల్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( FSSAI)కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పె
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియాలో మూత్రవిసర్జన ఘటన ఎంతో సంచలనం రేపిందో అందరికీ తెలుసు.