Home / national news
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియాలో మూత్రవిసర్జన ఘటన ఎంతో సంచలనం రేపిందో అందరికీ తెలుసు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాలతో.. రెండేళ్ల కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని.. పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చాడు.
Uddhav Thackeray: సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను శివసేన నాయకుడు.. ఉద్దవ్ ఠాక్రే తప్పుబట్టారు. వినాయక్ సావర్కర్ ని అవమానించవద్దంటూ రాహుల్ గాంధీకి చురకలంటించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పనై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
CM KCR: దేశంలో వచ్చేది రైతు సర్కారే అని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతులు అండగా ఉంటామనీ కేసీఆర్ హామీ ఇచ్చారు.
Khushbu Sundar: రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రధాని మోదీ పేరును కించపరుస్తూ నటి.. ప్రస్తుత భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Annamalai: తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో అన్నాడీఎంకే తో కూటమి పై ఓ సారి ఆయన స్పందించారు.
దాదాపు ఏప్రిల్ నెలలో బ్యాంకులు సగం రోజులు సెలవుల్లోనే ఉంటాయి. అయితే ఆన్లైన్ సేవలు, యూపీఐ లావాదేవీలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదు.
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ సైతం తన పెట్టుబడుల విలువ కోల్పోయింది. దీంతో ఎల్ఐసీపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
:మోదీ ఇంటిపేరు కేసులో వివాదాస్పద వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని సూరత్ సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించిన ఒక రోజు తర్వాత, లోక్‌సభ సభ్యునిగా అనర్హుడని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటీసు జారీ చేసింది.