Home / Nara Lokesh Yuvagalam
నంద్యాల తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గం లోకి ప్రవేశించింది. ఈ మేరకు కొత్తపల్లి వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు లొకేశ్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ తరుణంలోనే ఏవీ సుబ్బారెడ్డి పై అఖిల
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా పాదయాత్ర ఆదివారం (మే 14) నాటికి 99వ రోజుకు చేరింది. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర సాగుతున్న ఈ పాదయాత్రలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Nara Lokesh: ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే పునారవృతం అవుతాయని వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తిరుపతిలోని యువతతో ముఖాముఖి నిర్వహించారు.
తారకరత్నకు గుండెపోటు వస్తే నారా లోకేష్ పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు.
Yuvagalam: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ఈ రోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. కుప్పంలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ పై లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ వారాహిని, తన యువగళాన్ని వారు ఆపలేరని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం అని సవాల్ చేశారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.
మీ జగన్ మాదిరిగా తల్లిని, చెల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటలేదు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.4వేల కిలో మీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.