Home / Nandamuri Balakrishna
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెరపై గంభీరంగా కనపడే ఈయన మనసు సున్నితమని, తన చుట్టూ ఉన్నవారి యోగ క్షేమాలు చూసుకుంటారు అని అయన సన్నిహితులు చెపుతూ ఉంటారు.
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని నారాయణ హృదయాలయ
నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకి గురైన విషయం తెలిసిందే.తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కుప్పం పట్టణం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి ‘యువగళం’ పేరిట నారా లోకేశ్ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా తాజాగా శుక్రవారం ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి తొలి అడుగువేశారు.
నందమూరి బాలకృష్ణను వివాదాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం కూడా బాలయ్యే. ఏదైనా ముక్కు సూటిగా, మొహం మీదే మాట్లాడే నైజాం బాలకృష్ణ సొంతం. అయితే ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య..
గత మూడు, నాలుగు రోజులుగా నందమూరి బాలకృష్ణ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నారు.ఇటీవలే బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా ‘అన్ స్టాపబుల్’ షో చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకి తగ్గట్టు గానే ఈ షో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. తనదైన డైలాగ్స్, మేనరిజంతో మొదటి సీజన్ సక్సెస్ చేసిన బాలయ్య.. ఈ సీజన్ ని అంతకు మించిన అనే రేంజ్ లో కొనసాగిస్తున్నారు.
టాలీవుడ్ లో సంక్రాంతి ప్రేక్షకులకు మంచి మాస్ మీల్స్ ని అందించింది. సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు.
ఈసారి సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీలో నిలవాదం అందరి దృష్టిని ఆకర్షించింది. నందమూరి బాలకృష్ణ "వీర సింహారెడ్డి".. మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాలు సంక్రాంతికి పోటీపడడం చాలా గ్యాప్ తర్వాత జరిగింది. సీనియర్ హీరోలుగా.. మాస్ ఆడియన్స్ లో వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.