Home / Nandamuri Balakrishna
Daaku Maharaj First Day Collections: నందమూరి బాలకృష్ణ నటించి లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ కోల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అక్కడక్కడ సినిమా లాగ్ అనిపించిన, ఫస్టాఫ్ ఆడియన్స్ ఊహకు అందేలా ఉన్నప్పటికీ బాలయ్య వైల్డ్ యాక్షన్ నెక్ట్స్ లెవల్ ఉందని, ఎమోషనల్ సీన్స్ ఆక్టటుకున్నాయంటూ రివ్యూస్ […]
Ram Charan in Unstoppable Show: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ మరికొన్ని రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉంది. మూవీ టీం ప్రమోషన్స్‌ని జోరుగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గేమ్ ఛేంజర్ టీం నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి హాజరైంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ […]
The Rage Of Daaku Lyrical Song Release: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా హిట్ చిత్రాల డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఈ ఇద్దరి కాంబో సినిమా అనేగానే అంచనాలు ఓ రేంజ్‌కి వెళ్లాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు […]
Daaku Maharaj First Single Promo: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. హిట్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలైన పోస్టర్స్, ఆడియో గ్లింప్స్ హైప్ క్రియేట్ చేశాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి […]
Suriya in Unstoppable Show: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ షో నాలుగో సీజన్ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్లో స్పెషల్ ఎసిసోడ్ బాలయ్య తన బావ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సందడి చేశారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో తమిళ స్టార్ హీరో సూర్య అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు. తన తాజాగా చిత్రం కంగువ రిలీజ్ సందర్భంగా […]
మన టాలీవుడ్ లో ప్రతి హీరో వాల్ల సినిమాలని ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకురావాలా అని ఎదురుచూస్తూ ఉంటారు . అయితే వాల్ల సినిమాని కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేసే ఛాన్స్ వస్తే ఎవ్వరు మిస్ చేసుకోరు.
నందమూరి నట సింహం.. బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. కాగా ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా
Bhagavanth Kesari Movie Review : నందమూరి నటసింహం బాలకృష్ణ.. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని మంచి ఫయమలో ఉన్నారు. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ కి కన్నేశారు బాలయ్య. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్ర చేసింది. అలానే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా.. […]
ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అక్టోబర్ 3 వ వారం నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు మరింత స్పెషల్ గా మారనున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఘనంగా జరిపే "దసరా" పండుగ రానుంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.