Home / Nandamuri Balakrishna
ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్న విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ షో బాగా సక్సెస్ అయింది.
నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ... నా మాటలను కావాలనే వక్రీకరించారురోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం "అమిగోస్".కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేస్తుంది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న
నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలతో పాటు మరోపక్క వ్యాఖ్యతగానూ అలరిస్తున్నారు.అన్స్టాపబుల్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోపై ప్రేక్షకులకు విపరీతంగా స్పందిస్తున్నారు.ప్రస్తుతం సీజన్2 ముగిసింది.
Pawan Kalyan In Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan In Unstoppable 2) ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. కొంతకాలంగా పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో హంగామా తారా స్థాయికి చేరింది. పవన్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ తొలి […]
బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ఆద్యంతం అలరిస్తూ అందర్నీ మెప్పిస్తుంది. ఈ సందర్భంగా పవన్ బాలయ్యల మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. వారి అంచనాలకు మించి ఉండడంతో అభిమనులంతా ఓ రేంజ్ లో హ్యాప్పీ గా ఉన్నారు.ఆహా ఓటీటీ వేదికగా నందమూరి
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు.సెకండ్ సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించింది ఈ షో.