Home / Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం పై గత కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను, క్రిష్ వంటి దర్శకుల పేర్లు ఊహాగానాలు జరిగాయి. కానీ ఏ ఒక్కటీ కన్ ఫర్మ్ కాలేదు. ఇప్పుడు అతని అరంగేట్రం గురించి మరలా వార్తలు వచ్చాయి.
టాలీవుడ్ సమ్మె గురించి ఆలోచించకుండా తన తదుపరి షెడ్యూల్ను టర్కీలో ప్రారంభించాలని నందమూరి బాలకృష్ణ తన నిర్మాతలను కోరారు. నిర్మాతలు సమ్మెను విరమించడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీనితో బాలయ్య చిత్రం యొక్క తారాగణం, సిబ్బంది టర్కీకి చేరుకున్నారు.
నందమూరి మోక్షజ్ఞ తాజా ఫోటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్తో కలిసి మోక్షజ్ఞ కనిపించాడు.
యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, దీనికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు ఇచ్చింది. అయితే, చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు మరియు నిర్మాతలు కొందరు ఈ చర్యను వ్యతిరేకించారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. హైదరాబాద్ లోని ఆమె ఇంటినుండి అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్ధానం వరకు సాగింది. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ ఉమామహేశ్వరి పాడె మోసారు.