Home / manipulating voters
Arvind Kejriwal said BJP manipulating voters list charge: బీజేపీపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా ఢిల్లీలో బీజేపీ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీలో ఓడిపోతామని తెలిసి.. గెలిచేందుకు అడ్డదారులు తొక్కేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర జరుగుతోందని […]