Home / Manchu Family Issue
Manchu Manoj Latest Comments: మంచు మనోజ్ తన అన్నయ్య మంచు విష్ణు ప్రెస్ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాచకొండ సీపీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాసేపటికే క్రితమే ఓ ప్రెస్ మీట్ చూశాను. అందులో మా అమ్మ ఆస్పత్రిలో ఉన్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. మా అమ్మ హాస్పిటల్లో లేరు. నా కూతురు, భార్యతో కలిసి ప్రస్తుతం తను జల్పల్లి ఇంట్లోనే ఉన్నారు. […]
Manchu Vishnu Press Meet: మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హైబీపీ, బాడీ పెయిన్స్‌తో మంగళవారం రాత్రి ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఓ వైపు ఆయనపై ఆస్పత్రిలో ఉంటే మరోవైపు మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్ట్ సంఘాలు ఫిలిం ఛాంబర్ ఎదుట ఆందోళన చెపట్టారు ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చారు. మనోజ్ […]
Case Filed on Mohan Babu: కుటుంబంలో వివాదాలు, గొడవలతో సతమవుతున్న మోహన్ బాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై BNS118 కింద కేసు నమోదు చేస్తూ నోటీసులు జారీ చేశారు. మీడియా ప్రతినిథిపై దాడి చేసిన నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గత మూడు నాలుగు రోజులు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌తో ఆస్తి తగాదాలు […]
Manchu Manoj Reaction: తనకు తన భార్య, పిల్లలకు రక్షణ లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. తనకు రక్షణ కావాలని పోలీసులను కోరానని, కానీ తనని కాదని వేరే వాళ్లకు రక్షణ ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరాయి. తండ్రికొడుకు ఒకరిపై ఒకరుపై తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన తండ్రి మోహన్ బాబు వల్ల తనకు ప్రాణ హాని […]