Home / Malayala Director shafi
Director Shafi Passed Away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ డైరెక్టర్ షఫీ (56) ఆదివారం తుదిశ్వాస విడిచారు. జనవరి 16న ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువేళ్లారు. వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స అందించారు. అయితే పరిస్థితి మెరుగు పడకపోవడంతో గత పది రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ జనవరి 26న మృతి చెందారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు […]