Home / malavika nair
Malavika Nair new movie With Tollywood hero Sharwanand: ‘ఎవడే సుబ్రహ్మణ్యం’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘కళ్యాణ వైభోగమే’మూవీతో హిట్ అందుకున్న నటి.. మాళవిక నాయర్. వరుస సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గానే కాకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’సినిమాలో ఉత్తరగా నటించి మెప్పించింది. తాజాగా, ఈ అమ్మడు టాలీవుడ్ హీరో శర్వానంద్ సరసన నటించబోతున్నట్లు సమాచారం. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ "తొలిప్రేమ" సినిమాని ఎవరూ అంతా ఈజీగా మర్చిపోలేరు. కరుణాకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్గా నటించగా, పవన్ చెల్లెలు బుజ్జి పాత్రలో వాసుకి అద్భుతంగా నటించింది. సినిమా సూపర్‌హిట్ కావడం, వాసుకీ పాత్రకు మంచి పేరు రావడంతో ఆమె మరికొన్ని
Phalana Abbayi Phalana Ammai Movie Review : ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నాగశౌర్య. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికి ఛలో సినిమాతో ఈ కుర్ర హీరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సమపాదించుకున్నాడు. ఇక ఇటీవలే ఓ ఇంటి వాడైన నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల శౌర్య నటించిన […]