Home / Maa Oori Polimera 2 Movie
Maa Oori Polimera 2 : చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. దీనిలో సత్యం రాజేష్ ప్రధాన పాత్ర పోషించారు .2021లో డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది.
Maa Oori Polimera 2 Movie Review : సత్యం రాజేష్, కామాక్షి, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. అనిల్ విశ్వనాథ్ దర్శకుడుగా కరోనా టైమ్ లో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. చివరి 20 నిమిషాలు ప్రేక్షకులు షాక్ అయ్యారని చెప్పాలి. తాంత్రిక పూజలు, మాంత్రిక విద్యలు, చేతబడి వంటి నేపథ్యంలో సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టేసాయి. ఈ క్రమంలోనే దీనికి […]