Home / life style news
ప్రస్తుతం ఉండే బిజీ లైఫ్ తో నిమిషానికి ఒక మూడ్ మారడం సహజమైపోయింది. చాలామందిలో ఈ మూడ్ స్వింగ్స్ తరుచూ మారుతూ ఉంటాయి. అయితే మనం తీసుకునే ఆహారం వల్ల ఆ మూడ్ ను సెట్ చేసుకోవచ్చు.
ఎండలు మండిపోతున్నాయి. మరో పక్క పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా మేకప్ తప్పనిసరి అయిపోయింది. మరి ఈ వేడిలో మేకప్ వేసుకుంటే..
Travel Tips: చాలామంది ప్రయాణాలు చేయాలనుకున్నపుడు బాగా ఒత్తిడికి గురి అవుతారు. ఏం తీసుకెళ్లాలి? ఏవి సర్దుకోవాలి? ఇలా ప్రతి దానికి హైరానా పడిపోతారు. ఒక్కోసారి బ్యాకులు ఎక్కువ అవుతాయని.. అవసరం అయిన వాటిని కూడా తీసుకుని వెళ్లరు. దీంతో బయట ప్రదేశాలకు వెళ్లినపుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రయాణాలు చేయాలనుకున్నపుడు బ్యాగులు ఎలా సర్దుకోవాలి. ఏఏ వస్తువులు వెంట తీసుకెళ్లాలనే దానిపై స్పష్టత ఉండాలి. అలాంటపుడే ప్రయాణాలు ఈజీగా సాగుతాయి. చిన్న చిన్న టిప్స్ […]
సాధారణంగా జలుబు, దగ్గులతో డాక్టర్లను కలిసేవాళ్లు చాలా తక్కువ. అయితే వేసవి వచ్చినా వదలకుండా ఉండే శ్వాసకోశ సమస్యలకు తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి.
వాల్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటడం గుండెకు చాలా మంచిది.
డి విటమిన్ లోపానికి ఆహారపు అలవాట్లు మారడం, ఇంట్లోనే ఎక్కువగా ఉండటం, ఎండలోకి వెళ్లకపోవడం లాంటివి ప్రధాన కారణాలు.
వేసవి వచ్చిదంటే తాటి ముంజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నీటి ముంజలు, తాటి ముంజలు, పాల ముంజలు.. ఇలా అనేక రకాల పేర్లతో పిలుచుకుంటారు.
ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ వంట గ్యాసే ఉపయోగిస్తున్నారు. అయితే, వంట గ్యాస్ ధర రోజురోజుకీ పెరిగి సామాన్యుల భారం పడింది.
మనలో చాలామంది తరచూ తలనొప్పితో బాధపడుతుంటారు. దానికి కారణాలు లేకపోలేదు.
మన అనారోగ్యాలకు చాలా వరకు కారణమేంటంటే.. ప్రస్తుత లైఫ్ స్టయిల్, తీసుకునే ఆహార పదార్థాలు, ఒత్తిడి. ఇవన్నీ కలిసి అనారోగ్యాలకు పాలు చేయడమే కాకుండా అనేక రకాల