Home / latest visakhapatnam news
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల జూపార్క్‌లో విషాద ఘటన జరిగింది. జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తున్న.. ఉద్యోగిపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తుంది. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్ చేస్తుండగా
ఈ నెల 19న ఏపీలోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 49 బోట్లు తగలబడిపోయాయి. ఈ అగ్నిప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే బోట్ల ప్రమాదంలో లోకల్ బాయ్ నాని ప్రమేయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాగా ఇప్పటికే పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఆదేశాల మేరకు పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చేందుకు వేగంగా పనులు కొనసాగుతున్నాయి.
విశాఖపట్నంలో రూ.40 లక్షలతో కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్.. పట్టుమని నాలుగు రోజులు కూడా ఉండకుండా కుప్పకూలడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకట కుమారి ప్రారంభించిన
నువ్వు నాతో ఉన్నప్పుడు నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోంది.. ఈ మాటలు ఎవరో భగ్న ప్రేమికుడు తన ప్రేయసి కోసం చేపప్దు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. 16 ఏళ్ల తెలిసి తెలియని వయసులో ఓ విద్యార్ధి.. ఆకర్షణకి లోనయ్యి.. చివరికి తన ప్రాణాలనే తీసుకోవడం ఇప్పుడు
విశాఖపట్నంలో ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో మంగళవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. స్థానిక వీఐపీ రోడ్డులో ఇన్నోవా కారును నడుపుతున్న ఆమె అతి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న
విశాఖపట్నంలోని కలెక్టరేట్ సమీపంలో గల రామజోగి పేటలో మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో భవన శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మరో ఆరుగురిని