Home / latest telugu news
Dhanush and Aishwaryaa Rajinikanth Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ రెండేళ్ల క్రితం విడాకుల ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. తమకు విడాకులు కావాలంటూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా వారి పటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. ఇందుకోసం తొలిసారి ధనుస్, ఐశ్వర్యలు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు విడిపోవడానికి కారణాలను ఏంటని వారిని ప్రశ్నించగా.. వారు కోర్టుకు వివరణ ఇచ్చుకున్నట్టు […]
NTR Devara Movie Streaming in Foreign Languages: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విదేశి ఫ్యాన్స్‌కి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ అందించింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం ‘దేవర’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ దేవరకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. […]
Pushpa 2 Movie Ticket Rates Hike: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’. ముందు నుంచి ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింత రెట్టింపు అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అంటూ ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వారందరిని షాకిస్తూ […]
Upasana Reacts on Trolls on Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి ఉపాసన ఘాటుగా స్పందించారు. రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో అప్పటీ నుంచి చరణ్‌పై విమర్శలు వస్తున్నాయి. కారణం… కొంతకాలం అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ మాలలోనే దర్గాకు వెళ్లారు. అయితే […]
Kriti Sanon Confirmed Her Relation With Kabir Bahia: కృతి సనన్.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఇందులో కృతి తన గ్లామరస్ లుక్‌తో, అందంతో తెలుగు ఆడియన్స్‌ని మెప్పించింది. ఈ చిత్రం తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ చేసింది. కానీ ఇది ప్లాప్ అవ్వడంతో ఈ భామ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ […]
Mufasa: The Lion King Final Telugu Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు గుడ్‌న్యూస్ అందించారు. హకునా మటాటా (ఏం ప్రాబ్లమ్ లేదు) అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇది చూసి ది లయన్ కింగ్ లవర్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా వరల్డ్ వైడ్‌గా ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు మంచి ఆదరణ ఉంది. చిన్న పిల్లలే కాదు పెద్ద వారు సైతం ఈ యానిమేటెడ్ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. […]
AR Rahman Emotional Post on Divorce: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రెహమాన్‌కు విడాకులు ఇస్తున్నట్టు ఆయన భార్య సైరా బాను తన తరపు లాయర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. సైరా బాను తన భర్త ఏఆర్ రెహమాన్‌తో విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారని, వారి వైవాహిక బంధంతో తలెత్తిన భావోద్వేగ గాయం కారణంగానే ఆమె భర్తతో 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పడానికి సిద్ధమైనట్టు […]
Kangana Ranaut Comments on Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఖారారైన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. స్వయంగా షారుక్ ఖాన్ కొడుకు ఎంట్రీపై ప్రకటన ఇస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడంపై తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. […]
AR Rahman and Saira Banu Divorce: ఆస్కార్ అవార్డు గ్రహిత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ మేరకు ఆయన భార్య సైరా బాను అనూహ్యంగా విడాకులు ప్రకటన ఇచ్చారు. వీరిద్దరి తరపున ప్రముఖ లాయర్ వందనా షా విడాకులు ప్రకటన ఇచ్చారు. సైరా బానుకు ఇది కఠిన నిర్ణయమని, ఎంతో బాధతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కష్ట సమయాల్లో వారి ప్రైవపీకి […]
Sankranthiki Vasthunnam Release Date Announcement: ‘విక్టరి’ వెంకటేష్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలతో తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న హాట్రిక్ మూవీ ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్, టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాను తాజాగా మూవీ టీం క్రేజీ అప్డేట్ ఇచ్చింది. […]