Home / latest telugu news
Case Filed on Mohan Babu: కుటుంబంలో వివాదాలు, గొడవలతో సతమవుతున్న మోహన్ బాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై BNS118 కింద కేసు నమోదు చేస్తూ నోటీసులు జారీ చేశారు. మీడియా ప్రతినిథిపై దాడి చేసిన నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గత మూడు నాలుగు రోజులు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌తో ఆస్తి తగాదాలు […]
Pushpa 2 Hindi Collection: ప్రస్తుతం ‘పుష్ప 2’ భారీ వసూళ్లతో బాక్సాఫీసు షేక్ చేస్తోంది. రిలీజైన అన్ని ఏరియాల్లోనూ రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో పుష్ప 2 ప్రభంజనం మామూలుగా లేదు. అత్యధిక వసూళ్లు రాబడుతూ దూకుడు చూపిస్తోంది. నాలుగు రోజుల్లోనే 280 పైగా నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఐదు రోజుతో 300 కోట్ల క్లబ్లో చేరింది. అత్యంత తక్కువ టైంలో రూ. 300 కోట్లు సాధించిన ఫాస్టెస్ట్ సినిమా […]
Siddharth Comments on Pushpa 2: హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ వివాదస్ప వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా పుష్ప 2పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ డిసెంబర్ 31న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా అతడు ఓ తమిళ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా హోస్ట్ సౌత్ సినిమాలకు హిందీలో […]
Jani Master Release Video: జానీ మాస్టర్ డ్యాన్సర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జోసెఫ్ ప్రకాష్ భారీ మెజారిటీతో అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించారని, అనంతరం జానీ మాస్టర్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా తనపై వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో […]
Manchu Manoj Reaction: తనకు తన భార్య, పిల్లలకు రక్షణ లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. తనకు రక్షణ కావాలని పోలీసులను కోరానని, కానీ తనని కాదని వేరే వాళ్లకు రక్షణ ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరాయి. తండ్రికొడుకు ఒకరిపై ఒకరుపై తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన తండ్రి మోహన్ బాబు వల్ల తనకు ప్రాణ హాని […]
Manchu Mohan Babu Jalpally Farmhouse: మంచు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. తండ్రికొడుకలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తన కొడుకు మనోజ్ అతని భార్య మౌనిక రెడ్డి తనపై దాడికి యత్నించారని, అసాంఘిక శక్తుల వల్ల తన ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించాలంటూ రాచకోండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మనోజ్ […]
Thangalaan OTT Streaming Details: చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగళాన్’. డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఆగష్టు 15న థియేటర్లో విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే కొద్ది రోజులుగా తంగలాన్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తంగలాన్ ఓటీటీ రిలీజ్పూ క్లారిటీ లేదు. మూవీ ఓటీటీ కోసం ఎంతో […]
Manchu Manoj Released Press Note: నటుడు మంచు మోహన్ బాబు కుటుంంబంలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎట్టకేలకు అసలు విషయాన్ని మంచు మనోజ్ బట్టబయలు చేశాడు. రెండు రోజులు మంచు ఫ్యామిలీలో ఘర్షణ జరిగింది, తన కొడుకు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సోమవారం మోహన్ బాబు పీఆర్ టీం ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదంటూ ఓ ప్రకటన ఇచ్చింది. కానీ, ఇది […]
Pishpa 2 Day 4 Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ వసూళ్ల ఊచకోత ఆగడం లేదు. రోజురోజకు కలెక్షన్స్ పెంచుకుంటూ సర్ప్రైజ్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లోనే ‘పుష్ప 2’ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చేసి చరిత్ర సృష్టించింది. ఇక నార్త్‌లో అయితే ఏ కలెక్షన్ల సునామీతో ఆల్ టైం రికార్డు ఖాతాలో వేసుకుంది. కాగా […]
The Girlfriend Teaser Out: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పాన్ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ఇప్పటికే పుష్ప పార్ట్ వన్, యానిమల్ వంటి పాన్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ చూసిన ఆమె తాజాగా పుష్ప 2 మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ జోష్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. […]