Home / Latest Technology News
Elon Musk: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ యాజమాని ఎలాన్ మస్క్ వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా ట్విట్టర్లో మరో సంచలన మార్పులు చేసి యూజర్లకు పెద్ద షాక్ ఇచ్చారు మస్క్. యూజర్లు రోజువారి చదవగలిగే ట్వీట్లపై కూడా తాత్కాలిక పరిమితులు విధిస్తున్నట్లు వెల్లడించారు.
Smart Watches: ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తుంది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు. చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉండి తీరాలంటున్నారు ఇప్పుడున్న యువత. అప్పుడే అప్డేటెడ్గా ఉన్నట్టు అంటున్నారు.
2022 చివరి నాటికి భారతదేశంలో 5G మొబైల్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య సుమారు 10 మిలియన్లకు చేరుకుందని ఎరిక్సన్ నుండి ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య 2028 చివరి నాటికి దాదాపు 700 మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది, ఇది దేశంలో మొత్తం మొబైల్ సభ్యత్వాల్లో 57 శాతంగా ఉంది.
Realme Narzo 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలో రియల్ మీ నార్జో 60స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ మంగళవారం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది, ఇది అంతర్జాతీయ నంబర్ల నుండి స్పామ్‌ల మధ్య రక్షణను పెంచడానికి వినియోగదారులను తెలియని వ్యక్తుల నుండి ఇన్కమింగ్ కాల్స్ ను స్క్రీన్ చేయడానికి అనుమతిస్తుంది.
Mahindra Thar SUV: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా 5-డోర్ల థార్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది.
WhatsApp Web: యూజర్లకు వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ వెబ్ బిటా యూజర్లు కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చేలా ఖర్చు తగ్గించే దిశగా గూగుల్ దాని ఉద్యోగుల ప్రోత్సాహకాలను నిలిపివేసింది.మార్చి 31 నాటి మెమో ప్రకారం, ఉద్యోగులకు ఇకపై ఉచిత స్నాక్స్, లాండ్రీ సేవలు మరియు కంపెనీ లంచ్‌లు లభించవు.