Home / latest news of telangana
Telangana: రోజురోజుకి కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. అందులోనూ టమాటా, పచ్చిమిర్చినే కాదు.. వంకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ వంటి కూరగాయలు అన్నీ మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి.
Hyderabad Metro: విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఈ భాగ్యనగరంలో జీవనం సాగిస్తుంటారు. కాగా పెరుగుతున్న జనాభాతో రోడ్లపై ప్రయాణాలు చేయడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది.
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ఏమంటూ వచ్చిందో అప్పటి నుంచి ప్రముఖులంతా వరుసగా ఈ లోకాన్ని వీడుతున్నారు.
ప్రైమ్ 9కథనాల ఎఫెక్ట్ తో బాలాపూర్ భూ కుంభకోణంపై కదిలిన అధికార యంత్రాంగం. నిందితుడు కడారి అంజయ్య, బాలాపూర్ మండల తహసీల్దార్, కొందరు బీఆర్ఎస్ నేతలు, చంద్రశేఖర్ గౌడ్, స్నేహిత బిల్డర్స్ అధినేత సహా 30మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశాలు.
BRS meeting in Khammam: సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) ఖమ్మం( BRS meeting in Khammam)లో నిర్వహించిన భారీ సభఅఖిలేష్ విమర్శి జనసంద్రం అయింది. సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లాంటి రావడంతో గులాబీ […]
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చేసింది. తాజాగా గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పచ్చజెండా ఊపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1365 పోస్టులను భర్తీ చేయనుంది.
తెలంగాణలో కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. జిల్లా పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలేనని సీబీఐ స్పష్టం చేసింది.
హైదరాబాద్ జవహర్ నగర్ లోని బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. గురువారం నాడు కనిపించకుండా పోయిన చిన్నారి, శుక్రవారం నాడు దమ్మాయిగూడ చెరువులో శవమై తేలింది.
భారత్ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దమయింది.