Balapur Land Scam: ప్రైమ్ 9 ఎఫెక్ట్.. బాలాపూర్ భూ కుంభకోణంపై కేసు నమోదు
ప్రైమ్ 9కథనాల ఎఫెక్ట్ తో బాలాపూర్ భూ కుంభకోణంపై కదిలిన అధికార యంత్రాంగం. నిందితుడు కడారి అంజయ్య, బాలాపూర్ మండల తహసీల్దార్, కొందరు బీఆర్ఎస్ నేతలు, చంద్రశేఖర్ గౌడ్, స్నేహిత బిల్డర్స్ అధినేత సహా 30మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశాలు.
Balapur Land Scam: ప్రైమ్ 9కథనాల ఎఫెక్ట్ తో బాలాపూర్ భూ కుంభకోణంపై కదిలిన అధికార యంత్రాంగం. నిందితుడు కడారి అంజయ్య, బాలాపూర్ మండల తహసీల్దార్, కొందరు బీఆర్ఎస్ నేతలు, చంద్రశేఖర్ గౌడ్, స్నేహిత బిల్డర్స్ అధినేత సహా 30మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశాలు. కోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టనున్నారు.
ఇవి కూడా చదవండి:
- Uddhav Thackeray: ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి ..ఉద్ధవ్ థాక్రే
- YCP tweet: పొలిటికల్ హీట్ రేపిన వైసీపీ ట్వీట్.. అదేమిటో తెలుసా?