Home / latest maharashtra news
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో ఒకే రోజు 18 మరణించడం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా ఇంత మంది చనిపోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. థానే జిల్లా షాపూర్లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఈరోజు తెల్లవారు జామున బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 17 మంది మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మల్కాపూర్ పట్టణంలోని ఫ్లై ఓవర్‌పై చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండడం మరింత విషాదాన్ని నింపింది.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు విషాద ఘటన చోటు చేసుకుంది. బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తోన్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనం కాగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా మారింది. బస్సు యావత్మాల్ నుంచి
Trending Video : సాధారణంగా రోడ్డుని క్రేన్ లతో తొలగించడం.. లేపడం గమనించవచ్చు. అయితే మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖరీలో మాత్రం ఓ విచిత్రం జరుగుతుంది. ఇటీవల తాజాగా ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్)లో రోడ్డును నిర్మించారు. అయితే నాణ్యతా లోపాల కారణంగా ఆ రోడ్డును గ్రామస్తులు ఉత్త చేతులతోనే పైకి లేపడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మేరకు ఈ వీడియోని ట్విట్టర్ […]