Home / latest education news
నీట్ ఎగ్జామ్ ద్వారా MBBS కోర్సుల్లో ప్రవేశాలకు పలు రాష్ట్రాలు నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి. అయితే ఎక్కువ ర్యాంకు వచ్చి ఏపీ, తెలంగాణలో 'B' కేటగిరీ సీట్లకు ఎక్కువ ఫీజు చెల్లించలేని విద్యార్దులకు ప్రత్యమ్నాయాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ .
ఇంటర్మీడియట్ బైపీసీ తో చదివిన వారు కంప్యూటర్ సైన్స్ తో ఇంజనీరింగ్ చేయవచ్చా? కొన్ని యూనివర్శిటీలు, కాలేజీలు తమకు ఈ కోర్సులకు అనుమతి ఉందంటూ చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
త్రిబుల్ ఐటీ హైదరాబాద్ తెలిసినట్లుగా చాలా మందికి త్రిబుల్ ఐటీ బెంగళూరు గురించి తెలియదు. అయితే ఇది కూడా అత్యున్నత ప్రమాణాలతో మంచి కోర్పులతో ఉన్న సంస్దని ఇక్కడ చదివిన వారికి మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రసిద్ద విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ కుమార్ చెబుతున్నారు.
ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ లేనా? ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మ్యాధ్స్ అండ్ కంప్యూటర్స్ ప్రత్యేకత ఏమిటి? దీనిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ విద్యార్దులకు ఉపయోగపడే సూచనలిచ్చారు.
టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్దులకు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ అంటూ పలు చోట్ల ప్రారంభిస్తున్నారు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వీరినుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్దులకు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ అంటూ పలు చోట్ల ప్రారంభిస్తున్నారు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వీరినుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. దేశాలను, ఖండాంతరాలను కూడా దాటి విద్యను అభ్యసించడానికి వెళ్ళడం కూడా ఇటీవల గమనించవచ్చు. ఉన్నత చదువుల కోసం విదేశాల్లో కూడా టాప్ యూనివర్సిటీ లలో సీట్లు సాధించాలని.. బాగా కష్టపడుతూ ఉంటారు.
NEET 2023: 12వ తరగతి తర్వాత నీట్ రాసి కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి.. తీసుకోవాల్సి జాగ్రత్తలు ఏంటి.. ఎలాంటి విద్యాసంస్థలు ఎంచుకోవాలి అనే దానిపై డాక్టర్ సతీష్ గారి సూచనలు సలహాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనల నుంచి రూపు దాల్చిన సంస్దలు IIIT RGUKT.. రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. గ్రామీణ ప్రాంతాల విద్యార్దులు కేవలం టెన్త్ క్లాస్ మార్కులతో ప్రతిష్టాత్మక సంస్దల్లో ఇంజనీరింగ్ డిగ్రీని చదువుకునే విధంగా వీటిని స్దాపించారు.
TS Polycet Results: తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు.
Bank Jobs: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ భారీగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.